POLITICS Apr 17

కర్ణాటక ఎన్నికల కు ఆంధ్ర నుంచి డబ్బు అడ్డంగా దొరికిన ట్రాన్స్పోర్ట్ బ్యాచ్

ap politics

తెలుగు ప్రజలారా ఇప్పటికైనా కళ్ళు తెరవండి స్వలాభం కోసం స్వంత మామనే మోసం చేసిన బాబుకు ప్రజలు ఒక లెక్క అప్పుడు వాజ్ పేయి గారిని మోసం చేసాడు ఇప్పుడు మోడీ ని మోసం చాయాలని తెలుగు ప్రజల ను మభ్య పెడుతున్నాడు 

మీరు 2 వేల రూపాయల నోటు చూసి ఎన్ని రోజులు అయింది? అసలు ఎటిఎం లలో 2 వేల నోట్లు పెట్టడం బాంకులు మానేశాయి కారణం సింపుల్ పెట్టినవి పెట్టినట్టు డ్రా చేసుకొని దాచేసారు...

ఇప్పుడు ఆంధ్రా లో ఎటియం ల లో డబ్బు డ్రా చేయాలంటే కనీసం 2 – 3 రోజుల దాని చుట్టూ తిరగాల్సిఉంది ఇది మన దౌర్బాగ్యం ప్రజలకేమో  మోడీ వల్లే మనకు ఈ పరిస్థితి వచ్చిందని దుష్ప్రచారం చేస్తున్నారు ...

 కర్ణాటక ఎన్నికలలో కాంగ్రేస్ గెలుపు కోసం బీజేపీ ఓటమి కోసం కంకణం కట్టుకున్న బాబూ సార్ అండ్ కంపెనీ అనంతపురం నుండి బెంగుళూరు కు శ్రీ వెంకటేశ్వర ప్రయివేటు బస్సు లో తరలిస్తున్న చీరల బాక్స్ లలో 120 కోట్ల రూపాయలు దొరికాయి ... 
ఆంధ్రాలో 2 వేల నోట్లు ఎన్నికల కోసం దాస్తున్నారు అంటే అప్పట్లో నమ్మలేదు కదా!!