POLITICS Apr 16

భారత్ క అచ్చేదిన్

ap politics

26స్వర్ణాలు 20 రజతాలు 20 కాంస్య పతకాలతో భారత్ గోల్డ్ కోస్ట్ కామన్వెల్త్ క్రీడలలో 3 వ స్థానాన్ని దక్కించుకున్న భారత్ …

దేశ చరిత్రలోనే అరుదైన గౌరవం మోడి పాలనలో దేశం ముందుకు వెళ్తుంది అనటానికి ఇదో మంచి ఉదాహరణ కాంగ్రెస్ పాలనలో స్కాంలు కుంభకోనాలతో మసకభారిన భారత్ మోడి రాకతో మంచిరోజులు వచ్చాయనతంలో ఎలాంటి అతిశయోక్తి లేదు .

పట్టుదల నియమనిబంధనలతో కూడిన అనుశాసనలతో కూడిన అర్ ఎస్ ఎస్ నుండి వచ్చిన నరేంద్ర మోడీ దేశాన్ని ఒక్క అతలలోనే కాక టెక్నాలజీ, ఎడ్యుకేషన్, హెల్త్, ట్రాన్స్ పోర్ట్, వ్యవసాయం లాంటి అనేక రంగాలను ప్రోత్స హిస్తూ చట్టాలకోసం జనం కాకుండా జనం కోసమే చట్టాలు అనిపించేలా పరిపాలిస్తున్న మోడి గారికి మరియు మనదేశ ప్రతిష్ట ను గౌరవాన్ని పెంచిన క్రీడాకారులకు హృధపుర్వక అభినందనలు ...