POLITICS Mar 21

చంద్రబాబు ఈ 4 సం || ల్లో చేసిన అభివృద్ధి ఇదే

ap politics

చంద్రబాబు ఈ 4 సం || ల్లో తనకు సంబంధించిన రెండు ఇళ్ళను సుమారు 120 కోట్లతో నిర్మించుకున్నాడు తప్ప రాష్ట్రంలో ఎ ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని కుడా విజవంతంగా పూర్తి చేయలేక పోయారు ఈ రెండు ఇళ్ళల్లో ఒకటి కరకట్ట పైన అక్రమంగా నిర్మించుకున్నారు ఇంకొకటి హైదరాబాదు లో నిర్మించగా అక్కడి ప్రభుత్వానికి ఓటుకు నోటు కేసులో దొరికిపోయి అసలు హైదరాబాదు పోవటమే మానేశారు...